Wednesday, February 5, 2020

తల్లిని చంపేసి అండమాన్ లో లవర్ తో ఎంజాయ్ చేసిన లేడీ టెక్కీ, ఉద్యోగం పోయి జైల్లో అదోగతి!

బెంగళూరు: తల్లిని దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి పరారైన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) అమృతను అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లేర్ లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. లేడీ టెక్కీ అమృతతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం బెంగళూరులోని మారతహళ్ళిలో తల్లి నిర్మలాను దారుణంగా హత్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S2Lhqu

0 comments:

Post a Comment