ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన సందర్భంగా గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో రోజంతా కొనసాగిన హైడ్రామా చివరికి అరెస్టుకు దారితీసింది. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులే.. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. ఈ మేరకు ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బాబును బలవంతంగా ఎయిర్ పోర్టు లాంజ్ లోకి తీసుకెళ్లారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vl7Td6
టీడీపీ అధినేతపై సెక్షన్ 151 ప్రయోగం.. తెల్లకాగితంపై ఏసీపీ సంతకంతో నోట్..
Related Posts:
లాక్డౌన్ ఎఫెక్ట్: సొంతూరుకు వెళ్లాలని .. 200 కిలోమీటర్లు నడిచి మృతి చెందిన వ్యక్తిన్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే లాక్‌డౌన్‌తో పలు పరిశ్రమలు మూతపడటంతో అక్కడి కార్మికులకు ఏం… Read More
హైదరాబాదీ తొలి కరోనా పేషెంట్‌తో మోడీ ముచ్చట్లు: కరోనా వారియర్‌గా అభివర్ణించిన ప్రధాని.. !హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్‌కు చెందిన తొలి క… Read More
‘హై రిస్క్’తో వైరస్ వ్యాప్తి.. రాత్రంతా రోడ్లపైనే జనం.. ఇరాన్ నుంచి 275 మంది.. పైలట్‌కు పాజిటివ్దేశరాజధాని ఢిల్లీతోపాటు అన్ని మహానగరాల నుంచి లక్షల సంఖ్యలో వలస కూలీలు మహానిర్గమనం చేయడాన్ని కేంద్రం ‘‘హై రిస్క్''గా గుర్తంచింది. లాక్ డౌన్ నిబంధనల్ని … Read More
లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ సంచలనం.. దేశప్రజలు క్షమించాలని వినతి.. వాళ్లపై తీవ్ర ఆగ్రహం''దేశంలో చిన్నా, పెద్దా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. 21 రోజులపాటు దేశాన్ని లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయం మీ అందరినీ ఎంతగానో బాధించి ఉంటుంది. అందర… Read More
మూడుదశల్లో రేషన్: ఎప్పుడెప్పుడంటే: పర్యవేక్షించిన రోజా..ఏపీలో నిత్యావసర సరుకుల పంపిణీ షురూతిరుపతి: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ ఆరంభమైంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం.. నిర్ణీత సమయ… Read More
0 comments:
Post a Comment