Saturday, February 15, 2020

చంద్రబాబు, లోకేశ్ పాస్‌పోర్ట్స్‌ను తక్షణమే సీజ్ చేయాలి.. వారిని విచారించాలి : మంత్రి అవంతి

ఏపీలో ఐటీ రైడ్స్ దుమారం ఇంకా కొనసాగుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన దగ్గర పని చేసిన మాజీ పీఏ శ్రీనివాస్ ను ఐటీ అధికారులు విచారిస్తే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా దొరికాయని వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు . ఇక దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబును, ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQUz7U

0 comments:

Post a Comment