Monday, February 17, 2020

టీవీ, చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ గాయని ఆత్మహత్య: తల్లికి వాట్సప్ మెసేజ్‌లో నిజాలు..

బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలకు మరో వివాహిత బలి అయ్యారు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ తల్లికి వాట్సప్ ద్వారా మెసేజ్‌ను పంపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు డెత్ నోట్‌ను కూడా రాశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి అల్లుడు, అతని తల్లిదండ్రులే కారణమని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wp1Wfs

0 comments:

Post a Comment