Wednesday, February 26, 2020

జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలుకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: ఇక నుంచి కేంద్ర చట్టాలు కూడా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు కానున్నాయి. తాజాగా, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టాల అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ చట్టాలు అమలు కావాలంటే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరిగా ఉండేది. కానీ, గత సంవత్సరం ఆగస్టులో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PqLEt4

Related Posts:

0 comments:

Post a Comment