Wednesday, February 26, 2020

భారతీయుడు 2 ప్రమాదంతో భారీ మార్పులు.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్లు..

ప్రతిష్టాత్మక భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో క్రేన్ ప్రమాదం ఘటన ఫిలిం ఇండస్ట్రీని నిర్ఘాతపర్చింది. గతవారం చెన్నై శివారులో జరిగిన ప్రమాదంలో యూనిట్ లోని ముగ్గురు చనిపోగా, 10 మందికి గాయపడటం, హీరో కమల్ మృతుల కుటుంబాలకు మూడు కోట్ల పరిహారం ప్రకటించడం, ప్రమాద ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ.. చెన్నై పోలీసులు సుమోటోగా కేసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/393tWn5

Related Posts:

0 comments:

Post a Comment