ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్యతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అంకిత్ శర్మ హత్యకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.మంగళవారం రాత్రి అంకిత్ శర్మ మిస్సింగ్ కేసుపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌పై కూడా ఆరోపణలు చేశారు. అంకిత్ శర్మ హత్యకు అతనే బాధ్యుడని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tuzocr
హత్యకు గురైన ఐబీ ఆఫీసర్ కుటుంబ సభ్యుల ఆవేదన ఇదీ.. అతనే బాధ్యుడని ఆరోపణలు..
Related Posts:
శ్రీలంక దాడులు: అదుపులో ఏడుమంది అనుమానితులు: సీసీటీవీ ఫుటేజీ విడుదలకొలంబో: శ్రీలంకలో నరమేధానికి కారణమైన వరుస ఆత్మాహూతి దాడుల కేసుల్లో పోలీసులు ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వారికి ఐసిస్ ఉగ… Read More
ఈస్టర్ నాడు టెర్రర్: 8 చోట్ల మహోగ్రదాడులు: 207 మంది మృతి: వణికిన శ్రీలంకకొలంబో: ఈస్టర్ సండే. క్రైస్తవ సామాజిక వర్గానికి పవిత్రమైన రోజు. సమస్త మానవాళికి అహింసను ప్రబోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతాడని భావించే సుదినం. అలాంటి… Read More
ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ అట్టర్ ఫ్లాప్!.. సున్నా మార్కులొచ్చిన నవ్య డిస్టింగ్షన్‌లో పాస్!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మూల్యాకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపి… Read More
శ్రీలంక బాంబు పేలుళ్లపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్వాటికన్ సిటీ: మానవాళికి శాంతిని బోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతారని భావించే ఈస్టర్ సండే నాడు శ్రీలంకను అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై ప్రపంచం… Read More
ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందించారు .. ఏమన్నారంటేఏపీలో పోలింగ్ ముగిసినా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ 130స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారం హస్తగతం చేసుకుంటామని చెప్తే , వైసీపీ జగన్ స… Read More
0 comments:
Post a Comment