Thursday, February 27, 2020

కేటీఆర్ ట్వీట్ ఎఫెక్ట్: ఆ అమ్మాయి తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్‌ సస్పెండ్

హైదరాబాద్: కూతురు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. సదరు కానిస్టేబుల్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ.. సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ చందనా దీప్తికి గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ ఘటనపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a93Cbp

0 comments:

Post a Comment