న్యూఢిల్లీ: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జీవిత చరిత్ర తెర మీదికి రాబోతోంది. ఈ సినిమా టైటిల్ ఏపీజే అబ్దుల్ కలాం. బయోపిక్ ఆఫ్ పీపుల్స్ ప్రెసిడెంట్.. అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్. త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోందీ సినిమా. అబ్దుల్ కలాం పాత్రలో స్టార్ కమేడియన్ అలీ నటిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31G2sRN
Sunday, February 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment