గుజరాత్‌లోని వడోదరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్రా తాలుకాలోని మహువద్-రణు మార్గంలో టెంపో-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇందులో ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడవగా.. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు,ముగ్గురు మైనర్లు,ఒక చిన్నారి ఉన్నారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32juRxf
Sunday, February 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment