Friday, February 28, 2020

రేపు చిరంజీవి ఇంటిని ముట్టడించబోతున్నారా.. జేఏసీ కన్వీనర్ ఏమంటున్నారు..

ఈ నెల 29న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ముట్టడించబోతోందన్న ప్రచారంపై జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పందించారు. సోషల్ మీడియాలో జేఏసీ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. అటువంటి ప్రచారాలను నమ్మవద్దని.. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కొంతమంది కుట్రలు చేస్తున్నారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6dUNG

0 comments:

Post a Comment