విశ్వనగరం హైదరాబాద్ లో మరో అఘాయిత్యం జరిగింది. పట్టపగలే ఓ చిన్నారిపై కామాంధుడు పబ్లిక్ పార్కులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుడిసెలో నివసించే పాపకు పానీపూరీ కొనిపిస్తానంటూ వెంట తీసుకెళ్లి నిందితుడీ దురాగతానికి ఒడిగట్టాడు. సంజీవ రెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకేగూడలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PsY5or
Friday, February 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment