ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ప్రతీ క్షణం వాళ్లను గమనిస్తూ ఉండాలి. లేదంటే చేతికి దొరికిన వస్తువును నోట్లో పెట్టేసుకోవడం.. స్టూల్స్,బల్లలు ఎక్కి కిందపడటం.. ఇలా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా గుంటూరులోని పొత్తూరువారితోటకు చెందిన ఓ చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో.. బట్టలు కుట్టే సూదిని మింగేసింది. గమనించిన తండ్రి అబేదుల్లా హుటాహుటిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uujCWh
Tuesday, February 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment