Friday, February 28, 2020

ఢిల్లీ అల్లర్లు: 42కు పెరిగిన మరణాలు.. విడతలవారీగా 144 సడలింపు.. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతం..

అల్లర్లు, హింసతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు తర్వాత గొడవలు పూర్తిగా సర్దుమణిగాయి. అయితే గాయపడి ఆస్పత్రుల్లో చేరినవాళ్లు వరుసగా చనిపోతుండటంతో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 42కు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2voxBgS

Related Posts:

0 comments:

Post a Comment