Monday, February 17, 2020

తిరుమల శ్రీవారి మెట్లపై నెత్తుటి మరకలు.. 270వ మెట్టు దగ్గర భీకర దృశ్యం.. భయాందోళనలో భక్తులు..

ప్రఖ్యాత తిరుమలలో బ్రహ్మాండనాయకుడి దర్శనం కోసం మెట్లమార్గంలో వెళ్లిన భక్తులు.. అక్కడి భీకర దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలోని 270 మెట్టు దగ్గర సోమవారం ఉదయం దట్టంగా నెత్తుటి మరకలు పేరుకుపోవడం అందరినీ కలవరపెట్టింది. భక్తుల ఫిర్యాదుతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. విజిలెన్స్ విభాగం ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0VllA

0 comments:

Post a Comment