Wednesday, February 19, 2020

21వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి చర్య జీఎస్టీ:మోడీకి షాకిచ్చిన సుబ్రమణ్యస్వామి,పీవీకి ‘భారతరత్న’ డిమాండ్

హైదరాబాద్: చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ త్వరలోనే అధిగమిస్తుందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘2030 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా భారత్' అనే అంశంపై మాట్లాడుతూ.. 2020-21 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38KcoMW

Related Posts:

0 comments:

Post a Comment