Thursday, February 27, 2020

మఠంలో స్వామిజీ రొమాన్స్, 20 ఏళ్ల అమ్మాయితో ఎస్కేప్, తిరుమలలో పెళ్లి ?, ఎంతపని చేశావురా దేవుడా !

బెంగళూరు/ కోలారు: మఠంలో స్వామిజీకి పాద పూజ చెయ్యడానికి వెళ్లిన 20 ఏళ్ల యువతిని అదే స్వామిజీ లేపుకుపోయాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠంలో స్వామిజీ రొమాన్స్ చేస్తున్నాడని వెలుగు చూడటంతో భక్తులు హడలిపోయారు. మఠంలో పూజలు చేసి దేవుడిని ప్రార్థించడానికి వెళ్లిన అమ్మాయితో స్వామిజీ పరారైనాడని జోరుగా ప్రచారం జరగడంతో ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1Giqr

0 comments:

Post a Comment