Thursday, February 27, 2020

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది .. అధినేత అరెస్ట్ పై టీడీపీ నేతలు ఫైర్

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభాసగా మారింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ నేతల తీరుతో టీడీపీ నేతలు కూడా బాహాబాహీకి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wKQ2wq

0 comments:

Post a Comment