Saturday, February 8, 2020

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ 2020: హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఓటర్లు.. మరోసారి కాంగ్రెస్ ఫ్లాప్ షో

ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని చెబుతున్నాయి. ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మెజార్టీ ఓటర్లు మొగ్గు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38bbuZB

0 comments:

Post a Comment