Saturday, February 1, 2020

10 శాతం జీడీపీ వృద్ధి రేటు అనుమానమే: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమేరకు అభివృద్ధి సాధించగలిగిన అంశాలేవీ బడ్జెట్ లో లేవని, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కేంద్రం మరోసారి మొండిచేయి చూపిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై శనివారం మీడియాతో మాట్లాడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ODBxr

0 comments:

Post a Comment