Wednesday, January 1, 2020

మరోసారి వార్తల్లోకి జామియా యూనివర్శిటీ: కీలక మార్పు: ప్రొ-వైస్ ఛాన్సలర్ నియామకం..!

న్యూఢిల్లీ: జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన సందర్భంగా కొద్ది రోజుల కిందట దేశ రాజధానిలో చోటు చేసుకున్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఈ యూనివర్శిటీ పేరు మారుమోగిపోయింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా యూనివర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SKdaUM

Related Posts:

0 comments:

Post a Comment