''మన క్యాంపస్ లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరం. గాయాలపాలైన విద్యార్థులందరిపట్లా మాకు సానుభూతి ఉంది. ఒక్కటిమాత్రం నేను బలంగా చెప్పగలను.. జేఎన్‌యూ చాలా చలా సేఫ్ ప్లేస్. జరిగిపోయినదాన్ని మర్చిపోయి.. అందరూ క్యాంపస్ లోకి వచ్చేయండి. అందరం కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం''అని జేఎన్‌యూ వైస్ చాన్సలర్ జగదీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులను ఉద్దేశించి ఒక అధికారిక ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FErlTT
జరిగింది మర్చిపోయి క్యాంపస్‌కు వచ్చేయండి.. JNU సేఫ్ ప్లేస్.. విద్యార్థులకు వీసీ పిలుపు
Related Posts:
ఓ వైపు ఎఎమ్ఐఎమ్ మరోవైపు బీజేపి మధ్యలో టిఆర్ఎస్...అసెంబ్లిలో అసక్తికర దృశ్యం..రాజకీయంగా ఎమ్ఐఎమ్ , బిజేపి పార్టీలు బద్దశత్రువులు..ఈనేపథ్యంలో తెలంగాణలో కూడ ఇదే వైఖరితో రెండు పార్టీలు ఉన్నాయి.. తాజగా రెండు పార్టీల్లో మార్పులు వస్తు… Read More
పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులుజైపూర్ః జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘట… Read More
హవ్వ! టీటీడీ వద్ద నిధుల్లేవట! వందల కోట్ల రూపాయలు ఏమౌతున్నట్లు?తిరుపతిః ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తి… Read More
మాజీ అదనపు ఎస్పీకి టీడీపీ నంద్యాల లోక్ సభ టికెట్? నయీంతో లింకులు ఉన్నాయా?నంద్యాలః తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు ఊపందుకుంది. కడప, రాజంపేట, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే… Read More
రాజకీయాల్లోకి వచ్చెయ్: మంత్రి పదవిపై అలీకి చంద్రబాబు నుంచి హామీ?విజయవాడ: ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ అలీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో అలీకి సన్మాన క… Read More
0 comments:
Post a Comment