చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జల్లుకట్టు ఈవెంట్ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారంతా 20 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే. ఈ ఘటనతో జల్లికట్టును తాత్కాలికంగా నిలిపివేశారు పోలీసులు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2taekyC
Sunday, January 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment