కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశంలోని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ చట్టం వల్ల ఎవరి పౌరసత్వ తొలగించబడదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. భారతదేశం, దాని రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారంతా భారతీయ పౌరులేనని వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30b2DUv
Sunday, January 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment