Monday, January 13, 2020

CAA ప్రక్రియ ప్రారంభించిన యూపీ సర్కార్..40వేల మంది ముస్లింయేతర వ్యక్తుల గుర్తింపు

లక్నో: ఓ వైపు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా... మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రక్రియను ప్రారంభించిన తొలిరాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నిలిచింది. 19 రాష్ట్రాల్లో హిందూ శరణార్థులను గుర్తించిన యోగీ సర్కార్ వారి వివరాలతో కూడిన జాబితాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30gi8dL

Related Posts:

0 comments:

Post a Comment