Wednesday, January 29, 2020

కరోనా ఎఫెక్ట్: మేడారం జాతరలో హైఅలర్ట్.. పుకార్లు నమ్మొద్దు.. మంత్రి ఈటల

శ్వాస పీల్చడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదకర కరోనా వైరస్ ఇప్పుడు మనను కూడా భయపెడుతోంది. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారన్న వార్త దావానలంలా వ్యాపించింది. అయితే టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న స్థాయిలో వైరస్ ప్రభావం లేదని, తెలంగాణలో ఇప్పటిదాకా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tRasmF

0 comments:

Post a Comment