Wednesday, January 29, 2020

లంచం అడిగారని బాధితుడి ఆరోపణ .. చెప్పుతో కొట్టిన ప్రభుత్వాధికారిణి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై కంటోన్మెంట్ కు చెందిన ప్రభుత్వాధికారిణి చెప్పుతో దాడి చెయ్యటం సంచలనం గా మారింది. తన కాలికున్న చెప్పు తీసి అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్లు ఆమె సదరు వ్యక్తిని కొట్టారు . లంచం ఇవ్వనందుకు తనపై ఆ అధికారిణి చెప్పులతో దాడి చేసిందని బాధిత వ్యక్తి ఆరోపిస్తే తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUHnag

0 comments:

Post a Comment