Saturday, January 4, 2020

వైఎస్ జగన్ ఆర్నెల్లలో 35 వేల కోట్ల అప్పు చేశారు, లక్షా యాభైవేల కోట్ల ఆదాయం పోయింది, వైజాగే దూరం..

సీఎం జగన్ రాసిచ్చినా స్క్రిప్ట్ మీరు చదువుతారా అని బీసీజీ కమిటీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు ముక్కలు అని జగన్ చెబితే.. మీరు ఆడతారా అని మండిపడ్డారు. అలాగే రాష్ట్రానికి 2.25 లక్షల కోట్ల అప్పు ఉందని అసత్యాలు వల్లెవేశారని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 6 నెలల్లోనే 35 వేల కోట్ల అప్పు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QJdXmh

0 comments:

Post a Comment