Friday, January 24, 2020

తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్‌: ఏసీబీ మెరుపుదాడులు: అదుపులో సిబ్బంది..!

అమరావతి: అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తహశీల్దార్ కార్యాలయాలను టార్గెట్‌గా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులను చేపట్టారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటున్న పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులను నమోదు చేశారు. అవినీతి నిరోధక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36pV2CI

Related Posts:

0 comments:

Post a Comment