Friday, January 24, 2020

నిన్నటిదాకా బీఫ్.. ఇప్పుడు పోహ.. దేశ ద్రోహం.. : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ పట్టిక(NPR),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లపై దేశవ్యాప్తంగా నిరసనలు,ఎడ తెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన చట్టం అంటూ ప్రతిపక్షాలు,ప్రజా సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. అక్రమ వలసదారులను వెళ్లగొట్టేందుకు తీసుకొచ్చిన బిల్లు అని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేత కైలాష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NWXlXz

0 comments:

Post a Comment