Friday, January 24, 2020

కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు ..వైసీపీ సినిమా... గోరంట్ల వ్యంగ్యం

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు . నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాషపై అశ్లీల భాష యొక్క పాఠశాల షార్ట్ టర్మ్ కోర్టు అందుబాటులో కలదు అని దానికి ప్రిన్సిపాల్ రోజా అని పేర్కొన్నారు. ఇక నేడు మరో పోస్ట్ తో సోషల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lpKgB

Related Posts:

0 comments:

Post a Comment