హిందూ మహాసభ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కాంగ్రెస్ ప్రచురించిన ఓ పుస్తకం వివాదాస్పదమవుతోంది. 'వీర్ సావర్కర్,ఎంత వీరుడు?' అనే టైటిల్‌తో ప్రచురించిన ఆ పుస్తకాన్ని నిషేధించాల్సిందిగా గోవా హిందూ జనజాగృతి సమితి(HJS) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పుస్తకంలో వీర్ సావర్కర్‌ను కించపరిచే అంశాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ft6R00
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment