Monday, January 27, 2020

గెలుపొందిన అభ్యర్థులకు ప్రలోభాలు..! టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి..!!

హైదరాబద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ప్రధానంగా అధికార గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మద్య వివాదాన్ని రగిలిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను తమ వైపు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది. మున్సిపల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RM7qaU

0 comments:

Post a Comment