Tuesday, January 28, 2020

కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోక తప్పదు.. అప్పటిదాకా నిద్రపోను.. ఎంపీ కోమటిరెడ్డి విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మొత్తాన్నీ జైలుకు పంపేదాకా నిద్రపోనని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శపథం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలు, చీకటి వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), విజిలెన్స్‌కు అందజేస్తానన్నారు. దీపిపై పార్లమెంట్ లోనూ పోరాడుతానని, చేసిన నేరాలకు వాళ్లంతా ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aObaS4

0 comments:

Post a Comment