Tuesday, January 28, 2020

ఇదేనా విద్యా విప్లవం: ఢిల్లీ స్కూలు వీడియోను పోస్టు చేసిన అమిత్ షా.. కేజ్రీపై విమర్శలు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో హీట్ కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నాయకుల మధ్య కనిపిస్తున్నాయి. గతవారం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల మధ్య సవాల్ ప్రతి సవాళ్లు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t71JMH

Related Posts:

0 comments:

Post a Comment