ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల్లే నిందితుడు కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు,కాల్పుల్లో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. పోలీసులు బారికేడ్లను తొలగించడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Obn6Uk
Thursday, January 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment