ఏపీ శాసనసభలో శాసన మండలి రద్దు గురించి జరుగుతున్న చర్చతో మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లే కనిపిస్తుంది . నిన్న ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలతో సీఎం జగన్ మస్తాపానికి గురయ్యానని చెప్పారు. ఇక వైసీపీ మంత్రులు శాసనమండలి రద్దు చెయ్యాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. నిన్న మండలిలో టీడీపీ అధికార వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటంలో సక్సెస్ కావటంతో వైసీపీ నిప్పులు చెరుగుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rm3P4H
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment