Thursday, January 23, 2020

60 ఏళ్ల బామ్మ.. 22 ఏళ్ల యువకుడు.. గాఢమైన ప్రేమ.. పెళ్లికి చిక్కులు..

ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ఇది కూడా అలాంటి ఘటనే. 60 ఏళ్ల ఓ బామ్మ 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇరువురి కుటుంబాలు అడ్డుపడ్డాయి. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా.. ఆఖరికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sPFdYn

Related Posts:

0 comments:

Post a Comment