Saturday, January 25, 2020

ఇందిరా,ఎన్టీఆర్ హయాంలోనూ ఇంత ప్రభంజనం లేదు.. శిరస్సు వంచి ప్రజలకు కృతజ్ఞతలు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 360 డిగ్రీలు ఒకే రకమైన తీర్పు వెలువరించారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది,సంక్షేమాలు పథకాలపై చర్చోపచర్చల తర్వాత ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌ను అద్భుతంగా బలపరిచారని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని.. నిర్దేశించుకునే లక్ష్యం వైపు నడవండి అని తాజా ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TSHfSN

0 comments:

Post a Comment