Saturday, January 25, 2020

రోజా పక్కన ఉన్న బాలయ్యను అంత మాట అనేసిన ఆర్జీవీ .. ఆ సెల్ఫీపై ఏమన్నారంటే

శాసనమండలి లాబీల్లో అధికార వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరిగిన రోజు అక్కడికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఆ సందర్భంగా మండలి లాబీలో రోజా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి సెల్ఫీలు తీసుకోవటం కూడా రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా లాబీ నుంచి మండలిని డిక్టేట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tDRiAx

Related Posts:

0 comments:

Post a Comment