Sunday, January 26, 2020

వైసీపీ నేతలపై సీఎం జగన్ ఫైర్.. టీడీపీ ఎమ్మెల్సీల చీలికపై చురకలు.. మండలి రద్దుపై క్లారిటీ

మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధిచిన వికేంద్రీకరణ బిల్లుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దానికి అడ్డుగా ఉన్న శాసన మండలిని రద్దు చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన మండలి..ఇప్పుడు ప్రభుత్వానికే వ్యతిరేకంగా పనిచేయడం చట్ట విరుద్ధమని, అలాంటి వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకుందాం..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GqvDyi

0 comments:

Post a Comment