Sunday, January 26, 2020

మున్సిపోల్స్ ఎఫెక్ట్ : మాజీ మంత్రికి షాకిచ్చిన కేటీఆర్.. సస్పెన్షన్ తప్పదా..

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన జూపల్లికి అపాయింట్‌మెంట్ దొరకలేదు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసినందుకు అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆయనపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో జూపల్లి అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నది చర్చ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tQC771

0 comments:

Post a Comment