Saturday, January 11, 2020

పెనుభూతమైన అనుమానం, మరొకరితో చనువుగా ఉంటుందనే, రాంనగర్‌లో యువతి హత్యపై సీపీ

మరొకరిని ప్రేమిస్తుందనే అనుమానంతోనే హారతిని షాహిద్ మట్టుబెట్టాడని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. మరొకరితో చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్నాడని తెలిపారు. అతనిని ప్రేమిస్తూ.. తనకు ఎక్కడ దూరమవుతోందనే భయంతో రగిలిపోయాడని వివరించారు. పక్కా ప్రణాళిక ప్రకారం తన గదికి పిలిపించి హత్య చేశాడన్నారు. హారతి హత్య గురించిన వివరాలను శనివారం సీపీ రవీందర్ మీడియాకు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NiyyNz

Related Posts:

0 comments:

Post a Comment