Tuesday, January 7, 2020

విషాదం: ఉరివేసుకుని ఓయో ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన మౌనిక(25) తన ఇద్దరు స్నేహితులతో హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మౌనిక కొండాపూర్‌లోని ఓయో(హోటల్స్‌)లో ఉద్యోగం చేస్తోంది. కొండాపూర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో మైనిక తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటోంది. 2015 నుంచి నగరంలోనే నివాసం ఉంటోంది మౌనిక. కాగా, సోమవారం రీహాన్ అనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2urj2s6

0 comments:

Post a Comment