Tuesday, January 7, 2020

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: యథావిధిగా నోటిఫకేషన్

హైదరాబాద్: తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందంటూ, ఎన్నికలను వాయిదా వేయాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35uLNAT

0 comments:

Post a Comment