Thursday, January 9, 2020

'గ్రీన్ జోన్ పేరుతో చంద్రబాబు మోసం.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది'

గ్రీన్‌ జోన్‌ పేరుతో కృష్ణా జిల్లాను చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. లక్ష కోట్లు అమరావతి నిర్మాణానికే పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజధానిపై సీఎం జగన్‌ తీసుకునే నిర్ణయానికి అందరు మద్దతుగా నిలవాలని కోరారు. గురువారం పెనమలూరులో అమ్మ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39YyxrV

0 comments:

Post a Comment