Thursday, January 9, 2020

అమిత్ షాకు స్పాట్ పెట్టిన శరద్ పవార్? జస్టిస్ లోయా మృతి కేసును మళ్లీ తెరుస్తామన్న మహారాష్ట్ర సర్కార్

2014 నాటి సీబీఐ స్పెషల్ జడ్జి జస్టిస్ బీహెచ్ లోయా అనుమానాస్పద మృతి కేసును రీఓపెన్ చేస్తామంటూ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా.. గుజరాత్ హోం మంత్రిగా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తూ జస్టిస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/309vsRg

Related Posts:

0 comments:

Post a Comment