Tuesday, January 28, 2020

విశాఖలో భారీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్దం.. తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారుల హడావుడి..

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నేపథ్యంలో భారీ ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వం సిద్దమైంది. విశాఖ చుట్టుపక్కల 10 గ్రామాల్లో 6వేల ఎకరాల సేకరణకు జీవో.72 జారీ చేసింది. జీవో ప్రకారం సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. దీంతో ఆ మండలాల పరిధిలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfqEsH

0 comments:

Post a Comment