Wednesday, January 8, 2020

ప్రధాని మోడీకి సీఏఏ సెగ: గౌహతి పర్యటన రద్దు ,ఆల్ అస్సాం స్టూడెంట్స్ వార్నింగ్

గౌహతి: అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి తాకే అవకాశం ఉంది. జనవరి 10న గౌహతిలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రావాల్సి ఉంది. అయితే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతుండటంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/303AzCv

Related Posts:

0 comments:

Post a Comment