Wednesday, January 8, 2020

ఇలా చేస్తే కచ్చితంగా సినిమా చూస్తా.. చపాక్ వివాదంపై కనిమొళి.. జేఎన్‌యూలో ఐషేకు పరామర్శ

జేఎన్‌యూలో విద్యార్థులపై పాశవిక దాడికి పాల్పడిన వాళ్లపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని, ఇది ఒక్క జేఎన్‌యూపై జరిగిన దాడి కాదని, దేశంలో విద్యావ్యవస్థను, విద్యాలయాల్ని ధ్వంసం చేయాడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని జేఎన్‌యూకు వచ్చిన ఆమె.. వర్సిటీ స్డూడెంట్ లీడర్ ఐషే ఘోష్ ను, దాడిలో గాయపడ్డ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9PcPf

0 comments:

Post a Comment